te_tn_old/luk/08/22.md

835 B

Connecting Statement:

యేసు, ఆయన శిష్యులు గెన్నెసరెతు సరస్సును దాటడానికి ఒక పడవను ఉపయోగించారు. సరస్సు మీదకు వచ్చిన తుఫాను ద్వారా శిష్యులు యేసు శక్తిని గురించి మరింత తెలుసుకుంటారు.

the lake

ఈ గెన్నెసరెతు సరస్సును గలీలయ సముద్రం అని కూడా పిలుస్తారు.

They set sail

వారు తమ పడవలో సరస్సు మీదుగా ప్రయాణించడం ప్రారంభించారు అని ఈ వాక్యం అర్థం.