te_tn_old/luk/08/17.md

904 B

nothing is hidden that will not be made known

ఈ జంట వ్యతిరేకాలను అనుకూల ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రహస్యంగా ఉంచిన ప్రతిదీ తెలుస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

nor is anything secret that will not be known and come into the light

ఈ జంట వ్యతిరేకాలను అనుకూల ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రహస్యంగా ఉంచిన ప్రతీదీ తెలుస్తుంది, వెలుగులోనికి వస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)