te_tn_old/luk/08/12.md

2.8 KiB

The ones along the path are

దారి పక్కన పడిన విత్తనాలు. విత్తనాలకు జరిగిన దానిని యేసు మనుష్యులకు సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దారి పక్కన పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి"" లేదా ""ఉపమానంలో దారి పక్కన పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

are those who

విత్తనాలు మనుష్యులై ఉన్నట్టు మనుష్యుల గురించి చూపిస్తూ యేసు విత్తనాల విషయం మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యులకు జరిగినదానిని చూపిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the devil comes and takes away the word from their hearts

ఇక్కడ ""హృదయాలు మనుష్యుల మనస్సులు లేదా అంతర్గత జీవులకు ఒక అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను వచ్చి దేవుని సందేశాన్ని వారి అంతర్గత ఆలోచనల నుండి తీసివేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

takes away

ఉపమానంలో ఇది విత్తనాలను లాగుకొనే పక్షి రూపకం. ఆ చిత్రరూపాన్ని కలిగియుండే పదాలను మీ భాషలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so they may not believe and be saved

ఇది సాతాను ఉద్దేశ్యం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే వారు విశ్వసించకూడదు, వారు పాపవిముక్తి పొందకూడదు"" అని సాతాను అనుకుంటుంది ""లేదా"" కాబట్టి వారు విశ్వసించడంగానీ, దేవుడు వారిని రక్షించడం గానీ జరుగుకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)