te_tn_old/luk/08/10.md

2.4 KiB

To you has been granted to know the mysteries of the kingdom of God

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు...దేవుని.. జ్ఞానం ఇచ్చాడు” లేదా ""...దేవుడు.....మీరు అర్థం చేసుకోగలిగేలా దేవుడు చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the mysteries of the kingdom of God

ఇవి దాచబడిన సత్యాలు, అయితే యేసు ఇప్పుడు వాటిని వెల్లడిపరుస్తున్నాడు.

to the rest

ఇతర వ్యక్తుల కోసం. ఇది యేసు బోధను తిరస్కరించి, ఆయనను అనుసరించని మనుష్యులను సూచిస్తుంది.

Seeing they may not see

వారు చూసినప్పటికీ, వారు గ్రహించరు. ఇది యెషయా ప్రవక్తనుండి తీసుకోబడిన ఉల్లేఖనం. కొన్ని భాషలు క్రియల రూపాలను పేర్కొనవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""సత్యాలను వారు చూసినప్పటికీ, వారు వాటిని అర్థం చేసుకోరు"" లేదా ""సంగతులు జరగడం వారు చూసినప్పటికీ, వాటి అర్థం ఏమిటో అర్థం చేసుకోలేరు

hearing they may not understand

వారు విన్నప్పటికీ, వారు అర్థం చేసుకోలేరు. ఇది యెషయా ప్రవక్త నుండి తీసుకొన్న ఉల్లేఖనం. కొన్ని భాషలు క్రియల రూపాలను పేర్కొనవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు హెచ్చరికలను వినినప్పటికీ, వారు సత్యాన్ని అర్థం చేసుకోరు