te_tn_old/luk/08/08.md

2.1 KiB

produced a crop

పంట పెరిగింది లేదా ""ఎక్కువ విత్తనాలు పెరిగాయి

a hundred times greater

అంటే నాటిన విత్తనాల కంటే వంద రెట్లు ఎక్కువ అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Whoever has ears to hear, let him hear

యేసు తాను ఇప్పుడే చెప్పినది ప్రాముఖ్యమైనదనీ, అర్థం చేసుకోవడానికీ, ఆచరణలో పెట్టడానికీ కొంత ప్రయత్నం అవసరం అని నొక్కి చెపుతున్నాడు. ఇక్కడ ""వినడానికి చెవులు"" పదం అర్థం చేసుకోవడానికీ, దానికి విధేయత చూపించడానికీ సుముఖత కోసం అన్యాపదేశంగా ఉంది. యేసు తన శ్రోతలతో నేరుగా మాట్లాడుతున్నాడు కాబట్టి, మీరు ఇక్కడ మధ్యమ పురుషను ఉపయోగించడానికి కోరవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వినడానికి ఇష్టపడేవాడు వింటాడు"" లేదా ""అర్థం చేసుకోవడానికి ఇష్టపడేవాడు, అర్థం చేసుకోనివ్వండి, విధేయత చూపించనివ్వండి” లేదా ""మీరు వినడానికి ఇష్టపడితే, వినండి"" లేదా ""మీరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే , ఆపై అర్థం చేసుకోండి, విధేయత చూపించండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] ... [[rc:///ta/man/translate/figs-123person]])