te_tn_old/luk/08/05.md

1.4 KiB

A farmer went out to sow his seed

ఒక వ్యవసాయకుడు ఒక పొలంలో కొంత విత్తనం చల్లడానికి బయలుదేరాడు లేదా ""ఒక వ్యవసాయకుడు ఒక పొలంలో కొన్ని విత్తనాలను చల్లడానికి వెళ్ళాడు”

some fell

కొన్ని విత్తనాలు పడిపోయాయి లేదా ""కొన్ని విత్తనాలు పడిపోయాయి

it was trampled underfoot

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు దానిమీద నడిచారు"" లేదా ""మనుషులు వాటిపై నడిచారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the birds of the sky

ఈ జాతీయం ""పక్షులు"" లేదా “ఆకాశం” అర్థాన్ని ఉంచడానికి ""పక్షులు ఎగిరి క్రిందికి వచ్చాయి” అని సులభంగా అనువదించబడవచ్చును.

devoured it

దానినంతటినీ తినివేసాయి లేదా ""వాటన్నిటినీ తినివేసాయి