te_tn_old/luk/07/49.md

1.1 KiB

reclining together

బల్ల చుట్టూ కలిసి ఆనుకొని కూర్చోవడం లేదా ""కలిసి భుజించడం

Who is this that even forgives sins?

దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడని మత నాయకులు యెరుగుదురు. యేసు దేవుడు అని వారు విశ్వసించలేదు. ఈ ప్రశ్న బహుశా ఒక ఆరోపణగా ఉద్దేశించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాను ఎవరినని ఈ మనిషి అనుకొంటున్నాడు? దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు!"" లేదా ""ఈ మనిషి దేవుడిగా నటిస్తున్నాడు, పాపాలను క్షమించగలవాడు ఎవరు?"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])