te_tn_old/luk/07/48.md

530 B

Then he said to her

అప్పుడు ఆయన ఆ స్త్రీతో ఇలా చెప్పాడు

Your sins are forgiven

నీ పాపాలకు క్షమాపణ దొరికింది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను నీ పాపాలను క్షమించాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)