te_tn_old/luk/07/47.md

1.8 KiB

I say to you

ఇది క్రింది ప్రకటన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెపుతుంది

her sins, which were many, have been forgiven

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె చేసిన అనేక పాపాలను దేవుడు క్షమించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for she loved much

ఆమె చేసిన పాపములు క్షమించబడ్డాయనేదానికి ఆమె ప్రేమే రుజువు. కొన్ని భాషలలో ""ప్రేమ"" వ్యక్తపరచబడే వస్తువు చెప్పబడవలసిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే ఆమెను క్షమించిన వ్యక్తిని ఆమె అధికంగా ప్రేమిస్తుంది"" లేదా ""ఆమె దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తుంది

the one who is forgiven little

కొద్ది విషయంలో క్షమాపణ పొందిన వ్యక్తి. ఈ వాక్యంలో యేసు ఒక సాధారణ సూత్రాన్ని చెపుతున్నాడు. అయితే యేసు పట్ల అల్పమైన ప్రేమను చూపించాడని సీమోను అర్థం చేసుకోవాలని ఆయన ఎదురుచూసాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)