te_tn_old/luk/07/45.md

949 B

You did not give me a kiss

ఆ సంస్కృతిలో మంచి అతిథి మర్యాద చేయువారు విందుకు అతిథులను పిలిచినప్పుడు వారి బుగ్గ మీద ముద్దు పెట్టడం ద్వారా ఆహ్వానిస్తాడు. సీమోను ఈ పని చెయ్యలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

did not stop kissing my feet

నా పాదాలను ముద్దు పెట్టుకోవడం కొనసాగించింది

kissing my feet

తీవ్రమైన పశ్చాత్తాపం, వినయానికి గుర్తుగా ఆ స్త్రీ ఆయన బుగ్గ మీద కాకుండా యేసు పాదాలను ముద్దు పెట్టుకొంది.