te_tn_old/luk/07/39.md

1.3 KiB

he said to himself, saying

ఆయన ఆమెతో చెప్పాడు

If this man were a prophet, then he would know ... a sinner

పాపపు స్త్రీని తాకడానికి అనుమతించినందున యేసు ప్రవక్త కాదని పరిసయ్యుడు తలంచాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ప్రవక్తగా కనిపించడం లేదు, ఎందుకంటే తనను ముట్టుకొన్నఈ స్త్రీ పాపి అని ప్రవక్తకు తెలుసు

that she is a sinner

పాపియైన వ్యక్తి తనను ముట్టుకోడానికి ఒక ప్రవక్త ఎప్పటికీ అనుమతించడు అని సీమోను భావించాడు. అతని ఉద్దేశంలోని ఈ భాగాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె పాపి అని, ఆయనను ముట్టుకోడానికి ఆమెను అనుమతించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)