te_tn_old/luk/07/37.md

1.5 KiB

Now behold, there was a woman

ఇదిగో"" అనే పదం కథలోని క్రొత్త వ్యక్తిని గురించి మనలను సూచిస్తుంది. ఈ విధంగా చెయ్యడం మీ భాషలో ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

who was a sinner

పాపయుక్తమైన జీవనశైలిని గడిపినవారు, లేదా ""పాపయుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నారన్న పేరు కలిగినవారు.” ఆమె ఒక వ్యభిచారిణి అయి ఉండవచ్చు.

an alabaster jar

మృదువైన రాయితో చేసిన జాడీ. చలువరాయి మృదువైన, తెల్లని రాయి. విలువైన వస్తువులను మనుషులు చలువరాతి జాడీలలో భద్రపరుస్తారు.

of perfumed oil

దానిలోఅత్తరు ఉంది. అది చక్కటి వాసన వచ్చెలాగ చేసిన పదార్ధం నూనెలో ఉంది. మంచి వాసన రావడానికి దానిని మనుషులు తమపై రుద్దుకుంటారు, లేదా వారి దుస్తుల మీద చల్లుకుంటారు.