te_tn_old/luk/07/36.md

1.2 KiB

General Information:

ప్రేక్షక ప్రజలు భోజనం చెయ్యకుండా విందులకు హాజరుకావడం ఆ సమయంలో ఒక ఆచారం.

Connecting Statement:

ఒక పరిసయ్యుడు తన ఇంటి వద్ద భోజనం చెయ్యడానికి యేసును ఆహ్వానించాడు.

Now one of the Pharisees

కథా వృత్తాంతంలో నూతన భాగం ఆరంభించడాన్ని సూచిస్తుంది, పరిసయ్యుడిని పరిచయం చేస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/writing-newevent]]మరియు [[rc:///ta/man/translate/writing-participants]])

he reclined at the table

భోజనం కోసం బల్ల వద్ద కూర్చున్నాడు. బల్ల చుట్టూ సౌకర్యవంతంగా పడుకొని పురుషులు భోజనం చెయ్యడానికి సేదతీరుతూ తీసుకొనే ఇటువంటి విందులో ఇది ఒక ఆచారం.