te_tn_old/luk/07/35.md

521 B

wisdom is justified by all her children

ఈ పరిస్థితికి యేసు అన్వయించిన సామెతగా ఇది కనిపిస్తుంది, మనుషులు యేసునూ, యోహానునూ తిరస్కరించకుండా ఉండాల్సినదని జ్ఞానులైన మనుషులు అర్థం చేసుకుంటారని బహుశా యేసు బోధిస్తున్నాడు.