te_tn_old/luk/07/34.md

1.9 KiB

The Son of Man

తాను తనను తాను సూచిస్తున్నానని మనుషులు అర్థం చేసుకోవాలని యేసు ఎదురుచూస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, మనుష్యకుమారుడను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

you say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

దీనిని పరోక్ష ఉల్లేఖనంగా అనువదించవచ్చు. మీరు ""మనుష్యకుమారుడు"" పదాన్ని ""నేను, మనుష్యకుమారుడను"" అని అనువదించినట్లయితే, మీరు దీనిని పరోక్ష ప్రకటనగా పేర్కొనవచ్చు, ప్రధమ పురుష ను వినియోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తిండిపోతూ, త్రాగుబోతూ......పాపులకూ... అని మీరు అంటున్నారు” లేదా ""నేను తిండిబోతునూ, త్రాగుబోతునూ ....పాపులకు.. అని మీరు నన్ను అంటున్నారు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు rc://*/ta/man/translate/figs-123person)

a gluttonous man

అతడు తిండిబోతు లేదా ""అతడు నిరంతరం ఎక్కువ ఆహారం తింటున్నాడు

a drunkard

త్రాగుబోతు లేదా ""అతడు నిరంతరం ఎక్కువ మద్యం త్రాగుతాడు