te_tn_old/luk/07/32.md

892 B

They are like

ఈ మాటలు యేసు పోలికకు ఆరంభం. ఇతర పిల్లలు వ్యవహరించే తీరుతో ఎప్పుడూ సంతృప్తి చెందని పిల్లలలాంటివారుగా ఈ మనుషులు ఉన్నారని యేసు చెపుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the marketplace

మనుషులు తమ వస్తువులను విక్రయించడానికి వచ్చే పెద్దదైన బహిరంగ ప్రదేశం

and you did not dance

అయితే మీరు సంగీతానికి నృత్యం చేయలేదు

and you did not cry

అయితే మీరు మాతో కలిసి ఏడవలేదు