te_tn_old/luk/07/31.md

1.2 KiB

Connecting Statement:

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ప్రజలతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

To what, then, can I compare ... they like?

ఒక పోలికను పరిచయం చేయడానికి యేసు ఈ ప్రశ్నలను వినియోగిస్తున్నాడు. వాటిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఈ తరం మనుషులను ఎలాంటి వారితో పోల్చాలి, వారు ఎవరిని పోలియున్నారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

I compare ... What are they like

ఇది పోలిక అని చెప్పడానికి రెండు మార్గాలు ఉన్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

the people of this generation

యేసు మాట్లాడినప్పుడు నివసిస్తున్న మనుషులు.