te_tn_old/luk/07/30.md

942 B

rejected God's purpose for themselves

వారు ఏమి చేయాలని దేవుడు కోరుకున్న దానిని వారు నిరాకరించారు లేదా ""దేవుడు వారికి చెప్పిన దానికి అవిధేయత చూపించడానికి ఎంచుకున్నారు

not having been baptized by John

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యోహాను బాప్తిస్మం తీసుకోవడానికి వారు అనుమతించలేదు"" లేదా ""వారు యోహాను బాప్తిస్మాన్ని నిరాకరించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)