1.7 KiB
1.7 KiB
General Information:
ఈ పుస్తక రచయిత లూకా, మనుష్యులు యోహానుకూ, యేసుకూ ఏవిధంగా స్పందించారో విశదీకరిస్తున్నాడు.
When all the people ... God to be righteous
ఈ వచనం మరింత స్పష్టంగా ఉండేలా నమోదు చెయ్యబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పన్ను వసూలు చేసేవారితో సహా యోహాను చేత బాప్తిస్మం పొందిన మనుష్యులందరూ దీనిని వినినప్పుడు, దేవుడు నీతిమంతుడని వారు ప్రకటించారు
declared God to be righteous
తనను తాను నీతిమంతుడని దేవుడు కనుపరచుకొన్నాడని వారు చెప్పారు. లేదా ""దేవుడు నీతియుక్తంగా క్రియ జరిగించాడని వారు ప్రకటించారు
having been baptized with the baptism of John
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తమకు బాప్తిస్మం ఇవ్వడానికి యోహానును అనుమతించారు కనుక” లేదా ""యోహాను వారికి బాప్తిస్మం ఇచ్చాడు కనుక"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)