te_tn_old/luk/07/28.md

1.8 KiB

I say to you

యేసు జనసమూహంతో మాట్లాడుతున్నాడు, కాబట్టి ""మీరు"" పదం బహువచనం. తాను చెప్పబోయే ఆశ్చర్యకరమైన విషయంలోని సత్యాన్ని నొక్కి చెప్పడానికి యేసు ఈ వాక్యాన్ని వినియోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

among those born of women

ఒక స్త్రీ జన్మనిచ్చిన వారిలో. ఇది మనుష్యులందరినీ సూచించే ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇప్పటివరకు నివసించిన ప్రజలందరిలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

none is greater than John

యోహాను గొప్పవాడు

the one who is least in the kingdom of God

దేవుడు స్థాపించే రాజ్యంలో భాగమైన ప్రతిఒక్కరినీ ఇది సూచిస్తుంది.

is greater than he is

దేవుని రాజ్యంలో మనుష్యుల ఆధ్యాత్మిక స్థితి రాజ్యం స్థాపించబడడానికి ముందున్న మనుష్యుల ఆధ్యాత్మిక స్థితి ఉన్నతంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను కంటే ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)