te_tn_old/luk/07/27.md

1.1 KiB

This is he concerning whom it is written

ప్రవక్తల చేత రాయబడిన వాడు ఆ ప్రవక్త లేదా ""చాలా కాలం అనేకమంది ప్రవక్తల చేత రాయబడిన వ్యక్తి యోహాను

See, I am sending

ఈ వచనంలో, యేసు ప్రవక్తయైన మలాకీని ఉటంకిస్తున్నాడు, యోహాను ఒక దూత అని మలాకీ మాట్లాడాడని ఆయన చెప్పాడు.

before your face

మీ ముందు"" లేదా ""మీకు ముందుగా వెళ్ళడం"" అని ఈ జాతీయం అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

your

“నీ” పదం ఏకవచనం, ఎందుకంటే ఈ ఉల్లేఖనంలో దేవుడు మెస్సీయతో మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)