te_tn_old/luk/07/26.md

1.4 KiB

But what ... A prophet?

దీనికి సానుకూల జవాబు వస్తుంది. ""మీరు ఒక ప్రవక్తను చూడడానికి బయటికి వెళ్ళారా? దానికోసమే వెళ్ళారు!"" దీనిని ఒక ప్రకటనగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మీరు నిజంగా ఒక ప్రవక్తను చూడడానికి బయటకు వెళ్ళారు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Yes, I say to you

తరువాత చెపుతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి యేసు దీనిని చెప్పాడు.

more than a prophet

యోహాను నిజానికి ఒక ప్రవక్త అని ఈ వాక్యం అర్థం. అయితే ఆయన ప్రత్యేకమైన ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక సాధారణ ప్రవక్త మాత్రమే కాదు"" లేదా ""సాధారణ ప్రవక్త కంటే చాలా ముఖ్యమైనవాడు