te_tn_old/luk/07/25.md

1.4 KiB

But what ... A man dressed in soft clothes?

యోహాను కఠినమైన వస్త్రాలను ధరించినందున దీనికి ప్రతికూల జవాబు వస్తుంది. ""మృదువైన దుస్తులు ధరించిన వ్యక్తిని చూడటానికి మీరు బయటకు వెళ్ళారా? దానికోసం కాదు!"" దీనిని ఒక ప్రకటనగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మృదువైన దుస్తులు ధరించిన వ్యక్తిని చూడటానికి మీరు ఖచ్చితంగా బయటకు వెళ్ళలేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

dressed in soft clothes

ఇది ఖరీదైన దుస్తులను సూచిస్తుంది. సాధారణ దుస్తులు కఠినమైనవిగా ఉంటాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఖరీదైన దుస్తులు ధరించడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

kings' palaces

రాజభవనం ఒక రాజు నివసించే పెద్దదీ, ఖరీదైన ఇల్లు.