te_tn_old/luk/07/18.md

626 B

Connecting Statement:

యేసును ప్రశ్నించడానికి యోహాను తన ఇద్దరు శిష్యులను పంపిస్తున్నాడు.

John's disciples told him concerning all these things

ఇది వృత్తాంతంలో కొత్త సంఘటనను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

reported to John

యోహానుకు చెప్పారు

all these things

యేసు చేస్తున్న సంగతులన్నీ