te_tn_old/luk/07/17.md

719 B

This news about him spread

ఈ వార్త 16 వ వచనంలో మనుషులు చెపుతున్న సంగతులను సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు యేసు గురించిన ఈ నివేదికను వ్యాప్తి చేసారు"" లేదా ""మనుషులు యేసును గురించి ఈ నివేదికను ఇతరులకు చెప్పారు

This news

ఈ నివేదిక లేదా ""ఈ సందేశం