te_tn_old/luk/07/16.md

1.6 KiB

Connecting Statement:

మరణించిన వ్యక్తిని యేసు స్వస్థపరిచిన ఫలితంగా జరిగినదానిని గురించి ఇది చెపుతుంది.

fear overcame all of them

వారందరూ భయంతో నిండిపోయారు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారంతా చాలా భయపడ్డారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

A great prophet has been raised among us

వారు యేసును సూచిస్తున్నారు, గుర్తు తెలియని కొందరు ప్రవక్తలను కాదు. ఇక్కడ ""బయలుదేరడం"" అనేది ""మారడానికి కారణం"" పదానికి ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనలో ఒకరు గొప్ప ప్రవక్తగా మారడానికి కారణమయ్యాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]]) (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]])

has looked upon

ఈ జాతీయం ""శ్రద్ధవహించాడు"" అనే దానికి అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)