te_tn_old/luk/07/14.md

1.1 KiB

he went up

ఆయన ముందుకు వెళ్ళాడు లేదా ""ఆయన చనిపోయిన వ్యక్తిని సమీపించాడు

the wooden frame holding the body

ఇది మృతదేహాన్ని సమాధి స్థలానికి తీసుకొని వెళ్ళడానికి వినియోగించే శవపేటిక లేదా మంచం. మృతదేహాన్ని సమాధి చెయ్యడానికి ఉంచే వస్తువు కానవసరం లేదు. ఇతర అనువాదాలలో “పాడె” లేదా ""అంత్యక్రియల మంచం"" అని తక్కువగా వినియోగిస్తారు.

I say to you, arise

ఆ యువకుడు తనకు విధేయత చూపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పడానికి యేసు ఇలా చెప్పాడు. ""నా మాట విను! లెమ్ము