te_tn_old/luk/07/09.md

1.3 KiB

he was amazed at him

ఆయన శాతాదిపతిని చూచి ఆశ్చర్యపోయాడు

I say to you

వారికి చెప్పబోయే ఆశ్చర్యకరమైన విషయాన్ని నొక్కి చెప్పడానికి యేసు ఈ మాట చెప్పాడు.

not even in Israel have I found such faith.

యూదు మనుషులు ఈ రకమైన విశ్వాసం కలిగి ఉంటారని యేసు ఎదురు చూచాడు, అయితే వారు అలా చేయలేదు. అన్యజనులకు ఈ రకమైన విశ్వాసం ఉంటుందని ఆయన ఊహించలేదు, అయినప్పటికీ ఈ వ్యక్తి అలా చేశాడు. మీరు ఈ సూచించిన సమాచారాన్ని జత చెయ్యవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ అన్యజనుని మాదిరిగానే నన్ను విశ్వసించే ఇశ్రాయేలీయులను నేను కనుగొనలేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)