te_tn_old/luk/07/08.md

466 B

I also am a man who is under authority

నేను ఖచ్చితంగా విధేయత చూపించడానికి నాకు పైగా ఒకరు ఉన్నారు.

under me

నా అధికారం కింద

to my servant

ఇక్కడ ""సేవకుడు"" అని అనువదించబడిన పదం ఒక సేవకుని విషయంలో విలక్షణమైన పదం.