te_tn_old/luk/07/07.md

1017 B

say a word

యేసు కేవలం మాట్లాడటం ద్వారా సేవకుడిని స్వస్థ పరచగలడని సేవకుడు అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ""పదం"" ఒక ఆదేశాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కేవలం ఆజ్ఞ ఇవ్వండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

my servant will be healed

ఇక్కడ ""సేవకుడు"" అని అనువదించబడిన పదాన్ని సాధారణంగా ""బాలుడు"" అని అనువదించబడింది. ఇది సేవకుడు చాలా చిన్నవాడని సూచిస్తుంది లేదా అతని విషయంలో శతాధిపతి అభిమానాన్ని చూపిస్తుంది.