te_tn_old/luk/07/06.md

1.3 KiB

went on his way

వారితో వెళ్ళాడు

When he was not far from the house

రెండు సార్లు వ్యతిరేక పదం తొలగించబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇంటి దగ్గర"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

do not trouble yourself

శతాధిపతి యేసుతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా ఇంటికి రావడం ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు"" లేదా ""మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు

you would come under my roof

ఈ మాట ఒక జాతీయం, ""మా ఇంట్లోకి రండి"" అని దీని అర్ధం. మీ భాషకు ""మా ఇంట్లోకి రండి"" అని అర్ధం వచ్చే ఒక జాతీయం ఉంటే, ఇక్కడ ఉపయోగించడం మంచిదేమో అని ఆలోచించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)