te_tn_old/luk/06/47.md

512 B

Everyone who is coming to me ... I will show you what he is like

ఈ వాక్యం క్రమాన్ని మార్చడం స్పష్టంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటికి విధేయత చూపించే వ్యక్తి ఏవిధంగా ఉంటాడో నేను మీకు చెపుతాను