te_tn_old/luk/06/45.md

4.1 KiB

General Information:

ఒక వ్యక్తి ఆలోచనలను తన మంచి లేదా చెడు నిధితో యేసు పోలుస్తున్నాడు. మంచి వ్యక్తికి మంచి ఆలోచనలు ఉన్నప్పుడు, అతను మంచి కార్యాలలో పాల్గొంటాడు. ఒక చెడు వ్యక్తి చెడు ఆలోచనలను కలిగియున్నప్పుడు, అతను చెడు కార్యాలకు పాల్పడతాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The good man

ఇక్కడ ""మంచి"" అనే పదానికి నీతి లేదా నైతికత అని అర్ధం.

good man

ఇక్కడ ""మనిషి"" అనే పదం మగ లేదా ఆడ అనే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మంచి వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

the good treasure of his heart

ఇక్కడ ఒక వ్యక్తి మంచి ఆలోచనలు ఆ వ్యక్తి హృదయంలో నిక్షిప్తం చేయబడిన నిధులలాగా చెప్పబడుతున్నాయి. ""అతని హృదయం"" వ్యక్తి ఆంతరంగిక ఆత్మకు అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తనలో తాను లోతుగా ఉంచుకునే మంచి విషయాలు"" లేదా ""అత్యంత తీవ్రమైన విలువగా యెంచుకొనే మంచి సంగతులు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియ [[rc:///ta/man/translate/figs-metonymy]])

produces what is good

మంచిదానిని ఫలించడం మాట మంచిని చేయడానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మంచిదానిని చేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the evil treasure

ఇక్కడ ఒక వ్యక్తి చెడు ఆలోచనలు ఆ వ్యక్తి హృదయంలో నిల్వ చేయబడిన చెడు విషయాలలాగా మాట్లాడబడ్డాయి. ""అతని హృదయం"" అనేది వ్యక్తి అంతరంగిక ఆత్మకు అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తనలో లోతుగా ఉంచుకునే చెడు విషయాలు"" లేదా ""అత్యంత తీవ్రమైన విలువగా యెంచుకొనే చెడు విషయాలు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]]) (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]])

out of the abundance of the heart his mouth speaks

ఇక్కడ ""హృదయం"" వ్యక్తి మనస్సు లేదా ఆంతరంగిక ఆత్మను సూచిస్తుంది. ""అతని నోరు"" అనే పదం పూర్తి వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తన హృదయంలో ఆలోచించేది తన నోటితో చెప్పేదాన్ని ప్రభావితం చేస్తుంది"" లేదా ""ఒక వ్యక్తి తనలోపల నిజంగా విలువనిచ్చేదాన్ని గట్టిగా మాట్లాడుతాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])