te_tn_old/luk/06/44.md

794 B

each tree is known

చెట్టు ఫలించే ఫలాన్ని బట్టి అది ఏరకమైన చెట్టు అని మనుషులు గుర్తిస్తారు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలకు చెట్టు రకం తెలుసు"" లేదా ""మనుషులు చెట్టును గుర్తిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a thornbush

ముళ్ళు ఉన్న మొక్క లేదా పొద

a briar bush

ముళ్ళు ఉన్న ఒక తీగ లేదా పొద