te_tn_old/luk/06/41.md

2.5 KiB

Why do you look ... brother's eye, but you do not notice the log that is in your own eye?

మరొక వ్యక్తి చేసిన పాపాల విషయంలో గమనాన్ని చూపే ముందు మనుషులు తమ సొంత పాపాల విషయంలో శ్రద్ధ వహించాలని సవాలు చేయడానికి యేసు ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ స్వంత కంటిలోని దూలాన్ని విస్మరిస్తూ మీ సోదరుని కన్ను....చూడకండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

ఇది తోటి విశ్వాసి విషయంలో తక్కువ ప్రాముఖ్యత కలిగిన లోపాలను సూచించే ఒక రూపకం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

tiny piece of straw

మచ్చ లేదా ""బద్ద చీలిక"" లేదా ""కొద్దిగా దుమ్ము."" సాధారణంగా ఒక వ్యక్తి దృష్టిలో పడే అతి చిన్న పదార్ధానికి ఒక పదాన్ని ఉపయోగించండి.

brother

ఇక్కడ ""సోదరుడు"" తోటి యూదుడు లేదా యేసులో తోటి విశ్వాసిని సూచిస్తుంది.

the log that is in your own eye

ఇది ఒక వ్యక్తిలోని అతి ముఖ్యమైన లోపాలకు ఒక రూపకం. ఒక దూలం అక్షరాలా వ్యక్తి కంటిలోనికి వెళ్ళలేదు. ఇతర వ్యక్తికి చెందిన తక్కువ ప్రాముఖ్యత గల లోపాలతో వ్యవహరించే ముందు ఒక వ్యక్తి తన స్వంత ముఖ్యమైన లోపాలపై దృష్టి పెట్టాలని యేసు హెచ్చించి చెపుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

log

దూలం లేదా “చీలిన బద్ద”