te_tn_old/luk/06/36.md

334 B

your Father

ఇది దేవుణ్ణి సూచిస్తుంది. మానవ తండ్రిని సూచించడానికి మీ భాష సహజంగా ఉపయోగించే ""తండ్రి"" అనే అదే పదంతో అనువదించడం మంచిది.