te_tn_old/luk/06/35.md

1.5 KiB

expecting nothing in return

మీరు ఇచ్చిన దానిని ఆ వ్యక్తి తిరిగి ఇస్తారని ఆశించకుండా లేదా ""ఆ వ్యక్తి మీకు ఏదైనా ఇస్తారని ఆశించకుండా

your reward will be great

మీరు గొప్ప బహుమతిని పొందుతారు లేదా ""మీకు మంచి చెల్లింపు అందుతుంది"" లేదా ""దాని వల్ల మీకు మంచి బహుమతులు లభిస్తాయి

you will be sons of the Most High

మానవ కుమారుడు లేదా బిడ్డను సూచించడానికి మీ భాష సహజంగా ఉపయోగించే పదంతోనే ""కుమారులు"" పదం అనువదించబడడం మంచిది.

sons of the Most High

కుమారులు"" అనే పదం బహువచనంగా ఉండేలా నిర్ధారించుకోండి, తద్వారా ఇది ""సర్వోన్నతుడైన కుమారుడు"" అనే యేసు శీర్షికతో ఈ పదం గందరగోళం కాదు.

unthankful and evil people

ఆయనకు కృతజ్ఞతలు చెప్పనివారు మరియు దుష్టులైన వ్యక్తులు