te_tn_old/luk/06/32.md

634 B

what credit is that to you?

మీకు ఏ ప్రతిఫలం లభిస్తుంది? లేదా ""అలా చేసినందుకు మీకు ఏ ప్రశంసలు అందుతాయి?"" దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దాని కోసం మీకు ఎటువంటి బహుమతి లభించదు."" లేదా ""దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)