te_tn_old/luk/06/31.md

724 B

As you desire that people would do to you, do the same to them

కొన్ని భాషలలో క్రమాన్ని మార్పు చెయ్యడం మరింత సహజంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు మీకు ఏమి చేయాలని అనుకుంటున్నారో మీరూ వారికి అదే విధంగా చేయాలి"" లేదా ""మనుషులు మిమ్మల్ని ఏవిధంగా చూడాలని మీరు కోరుకుంటారో ఇదేవిధంగా మీరు వారిని చూడండి.