te_tn_old/luk/06/29.md

813 B

To him who strikes you

ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు

on the one cheek

మీ ముఖానికి ఒక వైపున

offer him also the other

దాడి చేసే వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఏమి చేస్తాడో చెప్పడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు మీ మరొక చెంప మీద కొట్టేలా మీ ముఖాన్ని తిప్పండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

do not withhold

అతడు ఎత్తికొనిపోకుండా అడ్డగించవద్దు