te_tn_old/luk/06/28.md

861 B

Bless ... pray

ఈ ఆజ్ఞలలో ప్రతి ఒక్కదానిని కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా నిరంతరం పాటించాలి.

Bless those who curse

దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది స్పష్టంగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వాటిని ఆశీర్వదించమని దేవుడిని అడగండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

those who curse you

మిమ్మల్ని అలవాటుగా శపించేవారిని

those who mistreat you

మిమ్మల్ని అలవాటుగా తక్కువగా చూసేవారిని