te_tn_old/luk/06/24.md

1.1 KiB

woe to you

ఇది మీకు ఎంత భయంకరమైనది. ఈ మాట మూడుసార్లు పునరావృతమవుతుంది. ఇది ""మీరు ధన్యులు"" అనే పదానికి వ్యతిరేక పదం. ప్రతిసారీ, దేవుని కోపం ప్రజలపై కేంద్రీకరించబడిందని లేదా ప్రతికూలమైన లేదా కీడు వారికోసం ఎదురు చూస్తుంది అని ఇది సూచిస్తుంది.

woe to you who are rich

ధనవంతులైన మీకు ఎంత భయంకర శ్రమ లేదా ""ధనవంతులైన మీకు ఇబ్బంది వస్తుంది

your comfort

మీకు ఏది ఓదార్పునిస్తుంది లేదా ""మీకు సంతృప్తి కలిగించేది"" లేదా ""మీకు సంతోషాన్నిచ్చేవి