te_tn_old/luk/06/20.md

1.2 KiB

Blessed are

ఈ మాట మూడుసార్లు పునరావృతమవుతుంది. ప్రతిసారీ, దేవుడు కొంతమందికి దయ చూపిస్తాడని లేదా వారి పరిస్థితి సానుకూలంగా లేదా మంచిదని సూచిస్తుంది.

Blessed are the poor

పేదవారైన మీరు దేవుని అనుగ్రహాన్ని పొందుతారు లేదా ""పేదలుగా ప్రయోజనం ఉన్నవారు

for yours is the kingdom of God

రాజ్యానికి పదం లేని భాషలు ""దేవుడు మీ రాజు"" లేదా ""దేవుడు మీ పాలకుడు"" అని అనవచ్చు.

yours is the kingdom of God

దేవుని రాజ్యం మీకు చెందినది. దీని అర్థం 1) ""మీరు దేవుని రాజ్యానికి చెందినవారు"" లేదా 2) ""మీకు దేవుని రాజ్యంలో అధికారం ఉంటుంది.