te_tn_old/luk/06/12.md

799 B

General Information:

రాత్రంతా ప్రార్థించిన తరువాత యేసు పన్నెండు మంది అపొస్తలులను యెంచుకుంటున్నాడు.

Now it happened that in those days

కథావృత్తాంతంలో క్రొత్త భాగం ప్రారంభానికి గుర్తుగా ఈ మాట ఇక్కడ వినియోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

in those days

ఆ సమయంలో లేదా ""చాలా కాలం తరువాత"" లేదా ""అప్పుడు ఒక రోజున

he went out

యేసు బయటకు వెళ్ళాడు