te_tn_old/luk/06/09.md

1.5 KiB

to them

పరిసయ్యులకు

I ask you, is it lawful on the Sabbath to do good or to do harm, to save a life or to destroy it?

విశ్రాంతి దినాన స్వస్థపరచడంలో తాను న్యాయమైనదానిని చేస్తున్నట్టు పరిసయ్యులను అంగీకరించమని బలవంతం చేయడానికి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ విధంగా ప్రశ్న ఉద్దేశ్యం అలంకారికమైనది: సమాచారాన్ని పొందడం కంటే వారందరికీ తెలిసినది సత్యం అని అంగీకరింపచెయ్యడం. అయితే యేసు ""నేను నిన్ను అడుగుతున్నాను"" అని అంటున్నాడు. కాబట్టి ఈ ప్రశ్న ఇతర అలంకారిక ప్రశ్నల వలె కాదు, అది ప్రకటనలుగా అనువదించాల్సిన అవసరం ఉంది. దీనిని ప్రశ్నగా అనువదించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to do good or to do harm

ఒకరికి సహాయం చేయడానికి లేదా ఒకరికి హాని కలిగించడానికి