te_tn_old/luk/06/06.md

1.4 KiB

General Information:

ఇది ఇప్పుడు మరొక విశ్రాంతి దినం, యేసు యూదుల ప్రార్థనా మందిరంలో ఉన్నాడు.

Connecting Statement:

యేసు విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లు శాస్త్రులూ, పరిసయ్యులూ గమనించారు.

Now It happened that

కథా వృత్తాంతంలో నూతన సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఈ మాట ఇక్కడ వినియోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

There was a man there

ఇది కథలో నూతన వ్యక్తిని పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

his right hand was withered

దాన్ని సాగదీయలేని విధంగా మనిషి చేయి పాడయింది. ఇది దాదాపు పిడికిలి వరకూ వంగి ఉండవచ్చు, ఇది చిన్నదిగానూ, ముడతలు కలిగినదిగానూ కనిపిస్తుంది.