te_tn_old/luk/06/05.md

739 B

the Son of Man

యేసు తనను తాను సూచిస్తున్నాడు. దీనిని చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, మనుష్యకుమారుడను

is Lord of the Sabbath

ఇక్కడ ""ప్రభువు"" అనే బిరుదు విశ్రాంతి మీద తన అధికారాన్ని నొక్కి చెబుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""విశ్రాంతి రోజున మనుషులు ఏమి చేయాలో నిర్ణయించే అధికారం ఆయనకు ఉంది!