te_tn_old/luk/06/03.md

642 B

Have you not even read ... with him?

యేసు పరిసయ్యులను లేఖనాల నుండి నేర్చుకోనందుకు మందలించాడు. దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చదివిన వాటి నుండి మీరు నేర్చుకోవాలి ... అతన్ని!"" లేదా ""ఖచ్చితంగా మీరు చదివారు ... అతన్ని!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)