te_tn_old/luk/06/01.md

2.5 KiB

General Information:

ఇక్కడ ""మీరు"" అనే పదం బహువచనం, ఆ పదం శిష్యులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసూ, అయన శిష్యులూ ధాన్యం పొలాలనుండి నడుస్తూ వెళ్తున్నప్పుడు కొందరు పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని శిష్యులు చేస్తున్నదానిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ దినం దేవుని ధర్మశాస్త్రంలో దేవుని కొరకు ప్రత్యేకించబడింది.

Now it happened that

కథా వృత్తాంతంలో నూతన భాగం ప్రారంభాన్ని గుర్తించడానికి ఈ మాట ఇక్కడ వినియోగించబడింది. దీనిని చేయడానికి మీ భాషలో ఒక విధానం ఉంటే, దానిని ఇక్కడ వినియోగించడం గురించి పరిగణించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

the grainfields

ఈ సందర్భంలో, ఇవి ఎక్కువ గోధుమలను పండించటానికి మనుషులు గోధుమ విత్తనాలను చెదరగొట్టిన విస్తారమైన భూభాగాలు.

heads of grain

ఇది ధాన్యం మొక్క పైభాగం, ఇది ఒక రకమైన పెద్ద గడ్డి. ఇది పరిపక్వమైన, తినదగిన విత్తనాలను కలిగి ఉంటుంది.

rubbing them in their hands

ధాన్యం విత్తనాలను వేరు చేయడానికి వారు ఇలా చేశారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ధాన్యాలను కంకుల నుండి వేరు చేయడానికి వారు వాటిని తమ చేతుల్లో రుద్దుతూ ఉన్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)