te_tn_old/luk/05/39.md

880 B

after drinking old wine wants the new

ఈ రూపకం యేసు కొత్త బోధ మత నాయకుల పాత బోధనకు భిన్నంగా ఉంది. విషయం ఏమిటంటే, పాత బోధనకు అలవాటుపడిన మనుషులు యేసు బోధిస్తున్న క్రొత్త విషయాలను వినడానికి ఇష్టపడరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for he says, 'The old is better.'

జత చెయ్యడం సహాయంగా ఉండవచ్చు: ""అందువల్ల అతడు కొత్త ద్రాక్షరసాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడడు"" (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)